Introduction:
Ragi dosa is a nutritious and quick-to-make South Indian breakfast option, especially ideal for health-conscious individuals. Ragi (finger millet) is packed with calcium, fiber, and iron, making it a great choice for bone health and digestion. Unlike traditional dosa batter that needs fermentation, this instant ragi dosa recipe skips that step, allowing you to prepare a healthy meal in under 30 minutes. Combined with curd, rava, and fresh veggies like tomato and onion, this dosa becomes not just healthy but also delicious. It’s perfect for busy mornings when you want something filling, energizing, and easy to digest.
Cooking Time
Prep Time: 10 mins
Cook Time:15–20 minutes (for 4–5 dosas)
Resting Time (batter): 10 minutes (optional, for better texture)
Total Time: 25–30 minutes
Ingredients
- 1 cup ragi flour
- ½ cup semolina (rava)
- 1 cup curd
- ½ cup water
- ¼ tsp baking soda
- 1 onion (finely chopped)
- 1 big tomato (finely chopped)
- 1–2 green chillies (chopped)
- Few coriander leaves & curry leaves
- Salt to taste
- 3 spoons of oil
Step-by-Step-Instructions
- 1. In a mixing bowl, add ragi flour, rava, curd, and water. Mix well to avoid lumps.
- 2.Add baking soda, chopped onion, tomato, chillies, coriander and curry leaves, and salt.
- 3.Rest the batter for 10 minutes.
- 4.Heat a pan, grease lightly with oil.
- 5.Pour a ladle of batter and spread like dosa.
- 6.Drizzle some oil around and cook on medium flame until crisp.
- 7.Flip if needed and cook the other side. Serve hot.
Tips & Variations
- Use sour curd for slight tanginess.
- Don’t make batter too thick; keep it slightly runny for crispy dosas.
- You can skip baking soda for a denser texture.
- Add grated carrot or beetroot for color and nutrition.
- You can use buttermilk instead of curd + water.
Health Benefits
- Rich in calcium and iron.
- Helps in weight management.
- Diabetic-friendly and gluten-free.
తక్కువ సమయంలో తక్కువ కష్టంతో రాగి దోసె తయారీ విధానం – ఆరోగ్యానికి మేలు చేసే సులభమైన బ్రేక్‌ఫాస్ట్
పరిచయం
రాగి దోసె ఆరోగ్యానికి మంచిది మరియు తక్కువ సమయంలో తయారయ్యే దక్షిణ భారతీయ బ్రేక్‌ఫాస్ట్. రాగి పిండి కాల్షియం, ఐరన్, ఫైబర్ లతో నిండినది కాబట్టి ఇది ఎముకల ఆరోగ్యానికి మరియు జీర్ణానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చడి లేదా పెరుగు తో ఈ దోసెను పగటి ఆహారంగా లేదా సాయంత్రం లైట్‌గా తినవచ్చు. ఫెర్మెంటేషన్ అవసరం లేకుండా తక్షణంగా చేసుకోవచ్చు కాబట్టి ఇది త్వరగా తయారయ్యే హెల్తీ రెసిపీ.
వంట సమయం
తయారీకి అవసరమైన సమయం: 10 నిమిషాలు
మిశ్రమం నానబెట్టే సమయం: 10 నిమిషాలు
వండే సమయం: 15–20 నిమిషాలు
మొత్తం సమయం: 25–30 నిమిషాలు
కావాల్సిన పదార్థాలు(Ingredients)
- 1 కప్ రాగి పిండి
- ½ కప్ రవ్వ
- 1 కప్ పెరుగు
- ½ కప్ నీరు
- ¼ స్పూన్ బేకింగ్ సోడా
- 1 ఉల్లిపాయ (సన్నగా తరిగినది)
- 1 పెద్ద టమోటా (సన్నగా తరిగినది)
- 1–2 పచ్చిమిర్చి (తరిగినవి)
- కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు
- ఉప్పు తగినంత
- 3 స్పూన్లు నూనె
తయారీ విధానం
- 1. ఒక గిన్నెలో రాగి పిండి, రవ్వ, పెరుగు, నీరు వేసి మిక్స్ చేయండి.
- 2.అందులో బేకింగ్ సోడా, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి కలపండి.
- 3.10 నిమిషాలు నానబెట్టండి.
- 4.పాన్ వేడి చేసి తక్కువగా నూనె రాయండి.
- 5.ఒక గరిటె పిండి తీసుకుని దోసెలా వేసి చుట్టూ కొద్దిగా నూనె పోసి వేయించండి.
- 6.దోసె కరకరలుగా అయ్యేవరకు వేయించి, కావలసిన వారు మళ్లీ తిప్పి వేయించవచ్చు.
- 7.పచ్చడి తో వేడిగా వడ్డించండి.
చిట్కాలు & వెరిషన్స్
- టేస్ట్‌కి పెరుగు పాతదైతే బాగుంటుంది.
- బ్యాటర్ ని నీటిగా ఉంచితే కరకరలుగా వస్తాయి.
- బేకింగ్ సోడా లేకుండా కూడా చేసుకోవచ్చు.
- తరిగిన క్యారెట్, బీట్‌రూట్ వేసుకోవచ్చు.
- పెరుగు స్థానంలో మజ్జిగ కూడా ఉపయోగించవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు
కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారికి మంచిది.
డయబెటిక్ పేషెంట్స్‌కి ఫ్రెండ్లీ.
Leave a Comment