Frothy Dalgona Coffee

☕ Trending Recipe: Frothy Dalgona Coffee Recipe

📝 Introduction:

Dalgona coffee, a delightful and visually stunning beverage, took the world by storm during recent times. Originating from South Korea, this whipped coffee gained immense popularity for its simple ingredients and surprisingly luxurious texture. It's the perfect treat to elevate your home coffee experience, offering a beautiful contrast between the rich, creamy coffee foam and your preferred milk. Get ready to impress yourself and your guests with this cafe-quality drink!

Ingredients:

  • 2 tablespoons instant coffee
  • 2 tablespoons sugar
  • 2 tablespoons hot water
  • 1 cup chilled or hot milk
  • Ice cubes (optional)

⏱️ Time Taken

  • Prep Time: 5 minutes
  • Total Time: 5 minutes
  • Serves: 1
  • 👩‍🍳 Instructions:

    1. In a mixing bowl, add instant coffee, sugar, and hot water in equal parts.

    2. Using a hand whisk, electric mixer, or spoon, whip the mixture until it becomes light, frothy, and creamy (about 2–4 minutes).

    3. Fill a glass with chilled milk and ice or warm milk, depending on your preference.

    4. Spoon the whipped coffee mixture on top.

    5. Gently mix the top into the milk before sipping or serve as-is for visual appeal.

    Tips:

    1.Use instant coffee for the best froth — brewed coffee won’t work.

    2.The froth can be stored in the fridge for up to 2 days.

    3. Add a sprinkle of cocoa powder or cinnamon for an extra touch.

☕ ట్రెండింగ్ రెసిపీ: ఫ్రోతీ డాల్గోనా కాఫీ

(పరిచయం)

కేవలం మూడు పదార్థాలతో తయారయ్యే ఈ విరివిగా ఫ్రోతీ కాఫీ (Dalgona Coffee ) ఇంటి వద్దే క్యాఫే స్టైల్లో కాఫీని ఆస్వాదించాలనుకునే వారికీ అద్భుతమైన ఎంపిక. ఈ కాఫీ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది.

కావలసిన పదార్థాలు:

  • ఇన్స్టెంట్ కాఫీ – 2 టేబుల్ స్పూన్లు
  • పంచదార – 2 టేబుల్ స్పూన్లు
  • వేడి నీరు – 2 టేబుల్ స్పూన్లు
  • పాలు – 1 కప్పు (చల్లగా లేదా వేడిగా)
  • ఐస్ క్యూబ్స్ – ఐచ్ఛికం

తయారుచేసే సమయం

  • తయారీకి సమయం: 5 నిమిషాలు
  • మొత్తం సమయం: 5 నిమిషాలు
  • పోషణలు: 1
  • తయారీ విధానం:

    1. ఒక బౌల్‌లో ఇన్స్టెంట్ కాఫీ, పంచదార, వేడి నీరు సమంగా వేసుకోండి.

    2. చక్కగా మిక్సర్ లేదా హ్యాండ్ బీటర్ లేదా స్పూన్ సహాయంతో బాగా విసురు. ఇది క్రీమీగా, లైట్ ఫ్రోతీగా మారాలి (దాదాపు 2–4 నిమిషాలు పడుతుంది).

    3. గ్లాస్‌లో చల్లని పాలు మరియు ఐస్ క్యూబ్స్ వేసుకోండి.

    4. పై నుండి తయారైన విప్‌డ్ కాఫీ ఫ్రోత్ ని స్పూన్‌తో వేసుకోండి

    5. కావాలనుకుంటే తాగేముందు మిక్స్ చేసుకోండి లేదా అలా గానే ప్రెజెంట్ చేయండి.

    టిప్స్(చిన్న చిట్కాలు):

    1. ఇన్స్టెంట్ కాఫీ ఉపయోగించాలి – బ్రూ చేసిన కాఫీతో ఫ్రోత్ రావదు

    2. విసిరిన కాఫీని 2 రోజుల వరకూ ఫ్రిజ్‌లో స్టోర్ చేయవచ్చు.

    3. కాకా పౌడర్ లేదా దాల్చిన చెక్క పొడి చల్లి garnish చేయవచ్చు.

    Leave a Comment

    Your email address will not be published.
    Post Navigation
    ← Previous Post Next Post →