Introduction:
A simple yet flavorful tomato curry perfect for bachelors and busy cooks alike.
This version adds a new twist to your regular tomato curry — easy, tasty, and ready in no time!
This New Style Tomato Curry is a quick and delicious dish, ideal for beginners,
bachelors, and busy cooks. With basic ingredients and simple steps, you can enjoy a rich,
flavorful curry that pairs well with rice, roti, or dosa. Perfect for any meal of the day!
Cooking Time
- Preparation Time: 10 minutes
- Cooking Time: 20 minutes
- Total Time: 30 minutes
Ingredients
- Oil – 2 to 3 tbsp
- Mustard Seeds – 1 tsp
- Cumin Seeds – 1 tsp
- Medium Onion – 1, finely chopped
- Tomatoes – 250 g (3 chopped, rest pureed)
- Ginger-Garlic Paste – 1 tsp
- Turmeric – ½ tsp
- Salt – as needed
- Red Chili Powder – 2 tsp (adjust to taste)
- Coriander Powder – 1 tsp
- Green Chilies – 4, slit
- Curry Leaves – 2 tbsp
- Kasuri Methi – 1 tsp, crushed
- Maggi Masala – a pinch
- Chopped Coriander – few tsp for garnish
Step-by-Step-Preparation
- Prep: Chop onion and 3 tomatoes; grind the remaining tomatoes into a puree.
- Temper Spices: Heat oil, add mustard and cumin seeds. Let them splutter.
- Sauté Onions: Add onions and fry till golden.
- Add Paste: Mix in ginger-garlic paste and fry till raw smell disappears.
- Tomatoes In: Add chopped tomatoes + puree. Cover and cook until mushy.
- Add Spices: Add turmeric, salt, red chili, coriander powder and cook till oil separates.
- Flavor Boost: Add green chilies, curry leaves, little water and simmer.
- Finishing Touch: Crush kasuri methi into the curry.
- Final Mix: Add Maggi masala and coriander. Stir well and turn off heat.
Tips & Variations
- Keep part of the tomatoes chunky and puree the rest – this adds both texture and flavor.
- Add green peas or paneer for extra nutrition.
- Replace Maggi masala with garam masala if preferred.
- Add jaggery or sugar for slight sweetness.
- This recipe is vegan-friendly!
Perfect With
- Hot steamed rice
- Chapati / Roti
- Dosa / Idli
- Pulao or plain jeera rice
కమ్మని టేస్ట్‌తో కొత్త టమాటా కర్రీ | Bachelors చిటికలో రెడీ చేయగల రెసిపీ!
పరిచయం
కొత్తరకం టమాటా కర్రీ చాలా తేలికగా, రుచికరంగా ఉండే వంటకం. బిగినర్స్, బ్యాచిలర్స్,
బిజీ ఉన్నవారి కోసం ఇది సూపర్ ఆప్షన్. తక్కువ పదార్థాలతో, ఈ కర్రీ అన్నం, చపాతీ,
దోసెతో బాగా సరిపోతుంది. ఎప్పుడైనా తినడానికి పర్ఫెక్ట్!
వంట సమయం
- తయారీ సమయం: 10 నిమిషాలు
- వంట సమయం: 20 నిమిషాలు
- మొత్తం సమయం: 30 నిమిషాలు
కావాల్సిన పదార్థాలు
- నూనె – 2 to 3 tbsp
- ఆవాలు – 1 tsp
- జీలకర్ర – 1 tsp
- ఉల్లిపాయ – 1, సన్నగా తరిగి
- టమాటాలు – 250 g (3 తరిగి, మిగతా ప్యూరీ(paste) చేసుకోవాలి)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 tsp
- పసుపు – ½ tsp
- ఉప్పు – తగినంత
- కారం – 2 tsp (తీసుకునే రుచికి తగ్గట్టు)
- ధనియాల పొడి – 1 tsp
- పచ్చిమిర్చి – 4, చీల్చి
- కరివేపాకు – 2 tbsp
- కసూరి మేతి – 1 tsp, నలిపి
- మ్యాగీ మసాలా – చిటికెడు
- కొత్తిమీర – తరిగి garnish కోసం
తయారీ విధానం
- ఉల్లిపాయ, మూడు టమాటాలను తరుగు చేసుకొని మిగిలిన టమాటాలను ప్యూరీలా చేసుకోవాలి.
- పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి.
- ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి.
- అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
- టమాటా ముక్కలు, ప్యూరీ వేసి మూత పెట్టి మగ్గించాలి.
- పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వండాలి.
- పచ్చిమిర్చి, కరివేపాకు, నీళ్లు వేసి కొద్దిసేపు ఉడికించాలి.
- కసూరి మేతిని చేత్తో నలిపి కర్రీలో వేసుకోవాలి.
- చివరగా మ్యాగీ మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
చిట్కాలు & వెరిషన్స్
- కొన్ని టమాటాలను ముక్కలుగా ఉంచి, మిగతా టమాటాలను ప్యూరీ చేయడం వలన టెక్స్చర్ మరియు రుచి వస్తుంది.
- గ్రీన్ పీస్ లేదా పనీర్ వేసుకోవచ్చు.
- మ్యాగీ మసాలా బదులు గరం మసాలా వేసుకోవచ్చు.
- కొంచెం బెల్లం లేదా పంచదార వేసుకుంటే slight sweetness వస్తుంది.
- ఇది vegan recipe — పాలు/పాల ఉత్పత్తులు అవసరం లేదు.
సరిపడేది
- వేడి అన్నం
- చపాతీ / రోటీ
- దోసె / ఇడ్లి
- పులావ్ లేదా జీరా రైస్
Leave a Comment