Kitchen Tips Recipes Blog
త్వరగా స్టిర్ ఫ్రై చేయడం

త్వరగా స్టిర్-ఫ్రై చేయడానికి చిట్కాలు

  1. ముందుగా అన్ని పదార్థాలు సిద్ధం చేయండి: స్టిర్-ఫ్రై త్వరగా అవుతుంది కాబట్టి కట్ చేసిన కూరగాయలు, సాస్‌లు ముందే రెడీగా పెట్టుకోండి.
  2. హై ఫ్లేమ్ ఉపయోగించండి: ఎక్కువ మంట మీద చేస్తే కూరగాయలు క్రిస్పీగా ఉంటాయి.
  3. వెడల్పాటి పాన్ లేదా వోక్ వాడండి: పదార్థాలు సమంగా వేగుతాయి.
  4. పాన్ వేడి అయిన తర్వాత నూనె వేయండి: ఇలా చేస్తే స్టిక్కీ అవ్వవు.
  5. ఎక్కువగా నింపకండి: చిన్న బ్యాచ్‌లుగా వండండి.
  6. సమానంగా కట్ చేయండి: ఒకేసారి సరిగ్గా వంట అవుతాయి.
  7. సాస్ చివర్లో వేసండి: కూర ముద్దగా కాకుండా ఉంటుంది.
  8. క్రంచ్ ఉండేలా ఉంచండి: ఎక్కువగా ఉడకనివ్వకండి.
  9. వెల్లుల్లి, అల్లం ముందుగా వేయండి: మంచి సువాసన వస్తుంది.
  10. వెంటనే సర్వ్ చేయండి: వేడి వేడిగా తింటే రుచి ఎక్కువ.
స్టిర్-ఫ్రై కోసం ముందుగా పదార్థాలు సిద్ధం చేయడం హై ఫ్లేమ్ పై స్టిర్-ఫ్రై వంట చేయడం వోక్ పాన్‌లో స్టిర్-ఫ్రై వంట విధానం నూనె వేయడానికి ముందు పాన్ వేడి చేయడం

⭐ Recommended Kitchen Products

This post may contain affiliate links. As an Amazon Associate, I earn from qualifying purchases at no extra cost to you.

Quick Stir Fry Tips

Quick Stir-Fry Tips

  1. Prep First: Keep all vegetables, sauces, and spices ready before you start.
  2. Use High Flame: Cook on high heat for crispy texture.
  3. Use a Wide Pan or Wok: Ensures even cooking.
  4. Heat the Pan First: Add oil only after the pan is hot.
  5. Don’t Overcrowd: Cook in small batches.
  6. Cut Evenly: Uniform size helps even cooking.
  7. Add Sauce at the End: Prevents soggy vegetables.
  8. Keep It Crunchy: Avoid overcooking.
  9. Add Garlic & Ginger First: Enhances aroma.
  10. Serve Immediately: Best enjoyed hot.
Preparing ingredients Cooking on high flame Stir fry wok cooking Heating pan before oil

⭐ Recommended Kitchen Products

This post may contain affiliate links. As an Amazon Associate, I earn from qualifying purchases at no extra cost to you.